జ్వరం తగ్గినా దగ్గు తగ్గడం లేదా?  లైట్ తీసుకోవద్దు  ఇలా చేయండి

iDreampost.Com

iDreampost.Com

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.

iDreampost.Com

ఈ వర్షాలకు చాలా ప్రాంతాల్లో జన జీవనం అస్తవ్యస్తం అవుతోంది.

iDreampost.Com

వర్షాకాలం అంటే కచ్చితంగా జ్వరాలు కూడా వస్తాయి.

iDreampost.Com

ఇప్పటికే చాలా మందికి  వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి.

iDreampost.Com

వైరల్ ఫీవర్ ఒక్కొక్కరికి కేవలం ఒక్కరోజులోనే తగ్గిపోతోంది కూడా.

iDreampost.Com

కానీ, జ్వరం తగ్గినా కూడా కొందరికి జబులు, దగ్గు తగ్గడం లేదు.

iDreampost.Com

జలుబు, దగ్గేగా.. తగ్గిపోయిద్దిలే అని ఇంట్లోనే ఉంటూ మెడికల్ షాపులో ఏవో మెడిసిన్స్ తెచ్చుకుని వాడుతున్నారు.

iDreampost.Com

చాలామందికి వైరల్ ఫీవర్ వచ్చాక జ్వరం తగ్గినా కూడా జలుబు- దగ్గు తగ్గడం లేదు.

iDreampost.Com

దగ్గు- జలుబు అనేవి వైరల్ ఫీవర్ పోస్ట్ సింటమ్స్.. పట్టించుకోకపోతే ఇవి డేంజర్ కూడా అవుతాయి.

iDreampost.Com

ముఖ్యంగా దగ్గు తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

iDreampost.Com

వైరల్ ఫీవర్ తర్వాత దగ్గు బాగా వస్తే.. లోపల ఇన్ఫెక్షన్ చేరినట్లు అర్థం.

iDreampost.Com

ఇన్ ఫెక్షన్ వల్ల లోపల వాపు కూడా కలిగే ప్రమాదం ఉంటుంది.

iDreampost.Com

దగ్గును అస్సలు లైట్ తీసుకోకూడదు.

iDreampost.Com

వైద్యులను సంప్రదిస్తే దానికోసం కోసం  ఒక కోర్సును రికమెండ్ చేస్తారు.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం