Tooltip

సమ్మర్ లో వేడి నీటితో స్నానం చేయాలా? వద్దా? డాక్టర్స్ చెప్పని నిజం!

Thick Brush Stroke

మన ఆరోగ్యం విషయంలో స్నానం అనేది కీలక పాత్ర పోషిస్తుంది

Thick Brush Stroke

రోజూ మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో.. అలానే స్నానం కూడా అవసరం

Thick Brush Stroke

కొందరు వేడి నీళ్లు, మరికొందరు చల్లనీళ్లతో స్నానం చేస్తుంటారు.

Thick Brush Stroke

వేడి నీళ్ల స్నానంతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Thick Brush Stroke

మరి వేడి నీటి స్నానం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Thick Brush Stroke

వేడి నీటితో స్నానం చేయడం వలన కండరాలు, కీళ్లకు ఉపశమనం లభిస్తుంది.

Thick Brush Stroke

వేడి నీటితో స్నానం వలన చర్మ రంధ్రాల్లో పేరుక పోయిన మురికిని తొలగిపోతుంది.

Thick Brush Stroke

వేడి నీరు చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా,కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

Thick Brush Stroke

వేడి నీటి స్నానం రక్త ప్రసరణను మెరుగుపర్చి..గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Thick Brush Stroke

వేడి నీటి స్నానం వలన మెదడులో మెలటోని అనే హార్మోన్ ను విడుదలవుతుంది.

Thick Brush Stroke

ఈ మెలటోని అనే హార్మోన్ వేగంగా, హాయిగా నిద్రపోవడానికి సాయ పడుతుంది.

Thick Brush Stroke

వేడి నీటి స్నానం జుట్టుకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది.

Thick Brush Stroke

వేడినీటితో స్నానం జట్టు పెరుగుదలకు, చుండ్రు నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది.

Thick Brush Stroke

వేడి నీటితో స్నానంతో తలనొప్పి, ముక్కు దిబ్బడ, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం