Tooltip

పేదోళ్ళకి తెలియని  సంజీవని వాటర్! త్వరగా తెచ్చుకొని తాగండి!

ప్రతిరోజు మనకు అందుబాటులో ఉండే ఈ బార్లీ వాటర్ తాగడం వల్ల వివిధ రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

ఈ నీటిలో తక్కువ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా చేస్తుంది.

ఇక మధుమేహం ఉన్న వ్యక్తులలో  గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచడంలో ఈ బార్లీ నీరు సహాయపడుతుంది.

అలాగే బార్లీ నీటిలో ఉండే పోషకాలు మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని కొన్ని అధ్యయనాలు నివేదించాయి

ఈ బార్లీ నీళ్లు కిడ్నీలో రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.

ఈ నీటిలో  ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, కాపర్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. 

రోజు ఈ బార్లీ వాటర్ తాగితే  యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)  తగ్గించేందుకు సహాయపడుతుంది.

ఈ బార్లీ నీటిలో  అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది మంచి జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ముఖ్యంగా ఈ బార్లీ నీళ్లలో ఉండే  బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉండటంతో ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువును నియంత్రస్తుంది. 

ఈ బార్లీ నీళ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం