“”

పీచు మిఠాయి  అమ్మకంపై నిషేధం..  ఎందుకో తెలుసా

“”

పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిపై నిషేధం విధించారు.

“”

తమిళనాడు రాష్ట్రంలో వాటి అమ్మకాలను బ్యాన్‌ చేశారు.

“”

ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

“”

ఎందుకు అంటే.. దానిలో వాడె  రసాయనం వల్ల.

“”

దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

“”

ప్రారంభంలో పీచు మిఠాయి తెల్లగా ఉండేది.

“”

అయితే ఇప్పుడు అనేక రంగుల్లో లభిస్తుంది.

“”

ఇలా రంగులు మారడం కోసం దానిలో రొడోమిన్వీ అనే రసాయనాన్ని కలుపుతున్నారు.

“”

రసాయనాల ద్వారా తయారైన పీచు మిఠాయిని తింటే..

“”

క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది.  

“”

కేరళ ఫుడ్ సేఫ్టీ అధికారులు పీచు మిఠాయిని నిషేధించారు.

“”

చిన్నారుల్లో క్యాన్సర్‌ బయటపడటంతో.. తమిళనాడు కూడా బ్యాన్‌ చేసింది.

“”

తాజా పరిశోధనల్లో పీచు మిఠాయి చాలా డేంజర్‌ అని తేలింది.

“”

దాంతో పీచు మిఠాయిని నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

“”

ఎవరైనా దాన్ని అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించింది.

“”

కనుక పిల్లలకు పీచు మిఠాయి కొనిపించకండి.