Thick Brush Stroke

మహిళలకు బ్యాడ్ న్యూస్.. స్వల్పంగా పెరిగిన పసిడి.. ఈ రోజు ఎంతంటే?

Tooltip

గతంలో కన్నా ఎక్కువగా పసిడి కొనోగులు చేస్తున్నారు. దీంతో పసిడికి డిమాండ్ పెరిగిపోతుంది.

Tooltip

త్వరలో దేశంలో శుభ ముహూర్తాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. బంగారం కొనుగోలు మళ్లీ పెరగనుంది.

Tooltip

అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి, వెండి ధరలపై పరిణామాలు చూపుతున్నాయని నిపుణులు అంటున్నారు.

Tooltip

బంగారం ఆభరణాలుగా మాత్రమే కాదు.. పెట్టుబడి పెడితో భవిష్యత్ లో మంచి లాభాలుగా భావిస్తున్నారు మద్యతరగతి కుటుంబీకులు

Tooltip

ఈ రోజు పసిడి ధర 10 గ్రాములపై 10 తగ్గింది.

Tooltip

హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.66,810, 24 క్యారెట్ 10 గ్రాములు పసిడి రూ.72,880గా నమోదైంది.

Tooltip

ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.66,960, 24 క్యారెట్ 10 గ్రాములు పసిడి రూ.73,590గా నమోదైంది.

Tooltip

కోల్‌కొతా, ముంబై, పూణే, కేరళాలో 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ. 66,100,  24 క్యారెట్ 10 గ్రాములు పసిడి రూ.72,210గా నమోదైంది.

Tooltip

చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.67,460, 24 క్యారెట్ 10 గ్రాములు పసిడి రూ.73,590  నమోదైంది.

Tooltip

బెంగుళూరు 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.66,810, 24 క్యారెట్ 10 గ్రాములు పసిడి రూ.72,880గా నమోదైంది.

Tooltip

ప్రస్తుతం కిలో వెండి ధర రూ.100ల వరకు తగ్గింది.

Tooltip

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.98,600 వద్ద కొనసాగుతుంది.