ఈ చిన్న తప్పుతో మరణానికి ఎదురెళ్తున్నారు..  ఇవాళే మానేయండి..

iDreampost.Com

సాధారణంగా చాలామందికి ఎలా జీవించాలో తెలుసు. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.

iDreampost.Com

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం చేసే తప్పులు ఏంటో కూడా తెలుసు.

iDreampost.Com

కానీ, హెల్తీ లైఫ్ స్టైల్ ని ఆచరించడం చాలా కష్టంతో కూడుకున్న విషయం.

iDreampost.Com

ఉదాహరణకు.. జంక్ ఫుడ్ వల్ల ఆరోగ్యం పాడవుతుందని తెలుసు. కానీ మానేయరు.

iDreampost.Com

వాకింగ్ చేస్తే హెల్తీగా మారతాం అని తెలుసు.. కానీ, వాకింగ్ చేయరు.

iDreampost.Com

ఇంకా ముఖ్యమైనది ఏంటంటే.. కంటినిండా నిద్ర పోవాలని తెలుసు.

iDreampost.Com

కానీ, మనలో చాలామంది కనీసం 6 గంటల నిద్ర కూడా పోవడం లేదు.

iDreampost.Com

చిన్న పిల్లలు రోజులో  కనీసం 10 గంటలు నిద్రపోవాలి.

iDreampost.Com

కౌమారంలో ఉన్న వాళ్లు రోజులో 8 గంటలు నిద్రించాలి.

iDreampost.Com

ఇంక పెద్ద వాళ్లు రోజుకు కనీసం 7 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి.

iDreampost.Com

నిద్రలేమి వల్ల తలనొప్పి, మైగ్రేన్, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు పెరగడం జరుగుతుంది.

iDreampost.Com

ఏకాగ్రత లోపిస్తుంది, మతిమరుపు పెరుగుతుంది, క్రియేటివిటీ తగ్గిపోతుంది, ప్రమాదాలు కూడా జరిగే ప్రమాదం ఉంది.

iDreampost.Com

ఎమోషనల్ గా కూడా నిద్రలేమి చాలా ప్రమాదకరం.. మూడ్ స్వింగ్స్, స్ట్రెస్, ఎమోషనల్ గా కూడా చాలా వీక్ గా మారిపోతారు.

iDreampost.Com

నిద్రలేమి వల్ల లాంగ్ రన్ లో షుగర్, హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఆయుష్షు కూడా తగ్గిపోతుంది అంటారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం