Thick Brush Stroke

స్త్రీలలో లైంగిక సమస్యలకు అశ్వగంధతో చెక్..!

Tooltip

అశ్వగంధ.. భారతీయ సనాతన సంప్రదాయంలో సుపరిచితమైన పేరు.

Tooltip

దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Tooltip

ఇందులో ఉండే అడాప్టోజెనిక్ లక్షణాలు ఒత్తిడిని దూరం చేసి, ప్రశాంతతను చేకూరుస్తాయి.

Tooltip

జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో అశ్వగంధ అద్భుతంగా సహాయం చేస్తుంది.

Tooltip

రక్తంలో ఉండే అధిక గ్లూకోజ్ స్థాయిలను, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో తోడ్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Tooltip

బాడీలో కొవ్వు శాతాన్ని తగ్గించి, కండరాల శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Tooltip

అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల స్త్రీలలో హార్మోన్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది.

Tooltip

స్త్రీలలో లైంగిక పనితీరు, సరళత, ఉద్వేగం, సంతృప్తిలో గణణీయమైన మెరుగుదలకు దారితీస్తుంది.

Tooltip

పురుషులలో పునరుత్పత్తి హార్మోన్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడమే కాకుండా.. స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం