బూడిద గుమ్మడి దిష్టికే అనుకుంటే పొరపాటే.. ఆర్యోగానికి కూడా చాలా బెస్ట్

iDreampost.Com

ఈ రోజుల్లో బూడిద  గుమ్మడి కాయ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.

iDreampost.Com

దీనిని సాధరణంగా  దిష్టికి తీయడానికి, వడియాలు పెట్టుకోవడానికి మాత్రమే వినియోగిస్తారని అందరూ అనుకుంటారు.

iDreampost.Com

మరి కొందరూ దీనితో స్వీట్స్ చేసుకోవడం, దానం ఇస్తే పుణ్యమని అనుకుంటారు.

iDreampost.Com

నిజానికి ఈ బూడిద గుమ్మడి కాయలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

iDreampost.Com

ముఖ్యంగా ఈ బూడిద గుమ్మడికాయలోని గుణాలు మెదడు పనితీరుని బాగా పెంచుతాయి.

iDreampost.Com

అయితే అన్ని సీజన్లలో దొరకకపోయినా, దీని ధర మాత్రమే చౌకగా ఉంటుంది.

iDreampost.Com

ఇక ధర చౌకగా ఉందని తేలికగా తీసి పడేస్తే ఇందులో ఉండే ఔషధ గుణాలను కోల్పోవలసి వస్తుంది.

iDreampost.Com

ముఖ్యంగా ఇందులో విటమిన్ C,కాల్షియం,మెగ్నీషియం,ఫాస్పరస్,ఐరన్,పొటాషియం,జింక్ విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

iDreampost.Com

పైగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

iDreampost.Com

 ఇందులో తగినంత ఫైబర్,అధికంగా నీరు ఉంటాయి కనుక దీనిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలని వైద్యులు చెబుతుంటారు.

iDreampost.Com

గుమ్మడికాయలో  పోషకాలు పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  సహాయపడుతుంది.

iDreampost.Com

దీంతో పాటు గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి కడుపు సమస్యలకు చెక్ పెడుతుంది.

iDreampost.Com

 గుమ్మడి కాయలో విటమిన్ బి3 ఉంటుంది కనుక ఈ జ్యూస్ తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.

iDreampost.Com

అలాగే కడుపులో అల్సర్ పుండ్లు కానీ ఉంటే రెగ్యులర్ డైట్ లో దీనిని చేర్చుకుంటే త్వరగా నయమవుతుంది.

iDreampost.Com

ఇక ఈ గుమ్మడికాయలో శరీరాన్ని చల్లగా ఉంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి.

iDreampost.Com

పైగా దీనిని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే రాత్రిపూట నిద్ర బాగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం