క్రోధీ నామ సంవత్సరంలో మేష రాశి ఫలితాలు.. ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

క్రోధీ నామ సంవత్సరం వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడు పంచాంగం ఎలా ఉందో తెలుసుకుందాం

మేష రాశి వారికి ఈ ఏడాది విశేషంగా కలిసి వస్తుంది

కొన్ని సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉన్నా..  విజయం మాత్రం పక్కా

ఉద్యోగులకు  ఈ ఏడాది బాగా కలిసి వస్తుంది

అలానే వ్యాపార ప్రయత్నాలు కొందరికి కలిసి వస్తాయి

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది

కీర్తి, ప్రతిష్టలకు ఎలాంటి  ఇబ్బంది ఉండదు. సంఘంలో గౌరవించబడతారు.

అనుకోని ఖర్చులు మాత్రం పెరుగుతాయి. దీని పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి

ఆరోగ్యం మెరుగ్గా ఉన్నా..   వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులు తప్పవు.

మేష రాశి వారికి ఆదాయం- 8

వ్యయం- 14

రాజపూజ్యం- 4

అవమానం- 3

పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.