Tooltip
Tooltip

అలసందులు తినడం లేదా? డాక్టర్స్ రోజు తీసుకునే మెడిసిన్ ఇదే

నవ ధాన్యాల్లో ఒకటి  అలసందలు లేదా బొబ్బర్లు

ఇది చిక్కుడు జాతికి చెందినది.

ఇందులో మాంసకృతులు, ప్రొటీన్లు, కార్బో హైడ్రేట్స్  ఎక్కువగా లభిస్తాయి

విటమిన్ ఎ,బి,సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, జింక్ శరీరానికి మంచి పోషణను ఇస్తాయి

శాఖా హారులకు మంచి ఆహారం

ఉడకబెట్టుకుని లేదా కూరగా,  గారెలుగా వండుకుని తింటుంటారు

జీర్ణ సంబంధింత సమస్యలు దరి చేరవు.

మలబద్దకంతో బాధపడుతున్న వారు రోజు ఇవి తింటే మంచి ఫలితం ఉంటుంది

ఫీవర్, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు బారిన పడనీయవు

గుండెకు మేలు చేస్తాయి  అలసందలు

ఇవి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మృదువైన చర్మం మీ సొంతం

క్యాన్సర్ నివారిణి కూడా

బరువును కంట్రోల్ చేసేందుకు అలసందలు తోడ్పడతాయి

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం