చెమటలు ఎక్కువగా పడుతున్నాయా?.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే

iDreampost.Com

చెమటలు పట్టడం సహజమే అయినప్పటికీ కొందరికి ఎక్కువగా చెమటలు పడుతుంటాయి.

iDreampost.Com

బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు, పని, వ్యాయామం, ఎండలో తిరిగినప్పుడు చెమటలు పడతాయి.

iDreampost.Com

అయితే కొందరికి ఏ పని చేయకపోయినా చెమటలు పడుతుంటాయి.

iDreampost.Com

కొన్నిసార్లు ఒత్తిడి కూడా అధిక చెమటకు కారణమవుతుంది.

iDreampost.Com

విపరీతంగా చెమటలు పట్టడం కూడా అనారోగ్యాలకు సంకేతమని నిపుణులు సూచిస్తున్నారు.

iDreampost.Com

ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

iDreampost.Com

చెమటలు పట్టే వారు పుష్కలంగా నీరు త్రాగాలి.

iDreampost.Com

చెమటలు పట్టే వాశరీరం వేడెక్కకుండా ఉండేందుకు  కాటన్ దుస్తులను ధరించాలి.

iDreampost.Com

విపరీతంగా చెమట పట్టే వారు ముందుగా ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.

iDreampost.Com

విటమిన్లు పుష్కలంగా ఉండే పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి.

iDreampost.Com

తరచుగా నిమ్మరసం తాగడం మంచిది.

iDreampost.Com

ఆకు కూరలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం