స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ రెమిడీలతో పొగొట్టుకోండిలా

iDreampost.Com

iDreampost.Com

సాధారణంగా బరువు పెరిగినప్పుడు పొట్ట లేదా తొడలు, కొన్ని ప్రాంతాల్లో  స్క్రెచ్ మార్క్స్  పడుతుంటాయి.

iDreampost.Com

ముఖ్యంగా గర్భిణీల్లో ఈ  స్క్రెచ్ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎరుపు లేదా తెలుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి

iDreampost.Com

శారీరక శ్రమ, బాడీ బిల్లింగ్స్ కండరాలు వేగంగా పెరిగినప్పుడు కూడా  స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి.

iDreampost.Com

ముఖ్యంగా అతివలకు ఈ చారలు ఇబ్బందిని కలిగిస్తాయి.

iDreampost.Com

మోడ్రన్ దుస్తులు వేసుకునేందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.

iDreampost.Com

 ఈ స్ట్రెచ్ మార్కులను తగ్గించడానికి ఇంట్లోనే రెమిడీస్ ఉన్నాయి. వీటితో  ఈ చారలను మటుమాయం చేయొచ్చు

iDreampost.Com

కొబ్బరి నూనెను ఈ  స్క్రెచ్ మార్క్స్ పై రాసుకుని మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

iDreampost.Com

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

iDreampost.Com

బంగాళా దుంప కూడా బాగా పనిచేస్తుంది. దీని రసాన్ని తీసి చారలు ఉన్న ప్రాంతంలో రాసుకుంటే తగ్గిపోతాయి.

iDreampost.Com

తేనెను కూడా వినియోగించవచ్చు. పాలలో కాస్తంత తెనే వేసుకుని రాసుకుంటే మార్క్స్ కనిపించవు.

iDreampost.Com

ఇక కలబంద గుజ్జును కూడా అప్లే చేసుకుని.. 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

iDreampost.Com

విటమిన్ ఇ ఆయిల్ వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

iDreampost.Com

విటమిన్ ఇ క్యాప్సూల్‌ను పగలగొట్టి దాని నూనెను నేరుగా స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసుకోవాలి

iDreampost.Com

గుడ్డులోని తెల్ల సొన కూడా బాగా వర్క్  చేస్తుంది.  చారలు పోగొట్టేందుకు సాయపడుతుంది