తరుచు తలనొప్పి సమస్యతో బాధపడుతున్నరా..  అయితే జాగ్రత్త

iDreampost.Com

తరుచు తలనొప్పి సమస్యతో బాధపడుతున్నరా..  అయితే జాగ్రత్త

iDreampost.Com

మరి కొంతమంది  మైగ్రేన్ తలనొప్పితో ఎక్కువగా బాధపడుతుంటారు.

iDreampost.Com

అయితే  తలనొప్పి ఏదైనా కానీ, మానసిక ఒత్తిడి వల్ల, మైగ్రేన్ సమస్య ఉంటే  వచ్చిందనే చాలామంది అనుకుంటారు.

iDreampost.Com

ఈ క్రమంలోనే ఈ తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ట్యాబ్లెట్స్ వంటివి తీసుకుటారు.

iDreampost.Com

 ఆ నొప్పి తగ్గిన తర్వాత ఆ సమస్య గురించి పట్టించుకోరు.

iDreampost.Com

కానీ, ఇలా చేయడం అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

iDreampost.Com

ఎందుకంటే.. తలనొప్పికి  అనేక కారణాలు ఉండవచ్చు కానీ, ఈ తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంలో పడినట్లే అని హెచ్చరిస్తున్నారు.

iDreampost.Com

ముఖ్యంగా వాంతులు,కళ్లకు చీకటి కమ్మటం,మైకం వంటి లక్షణాలతో కూడిన తలనొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదట.

iDreampost.Com

ఎందుకంటే ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలు మాత్రమే కాదు బ్రెయిన్ ట్యూమర్ వంటి  పెద్ద సమస్యకు ఉండే లక్షణాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

iDreampost.Com

అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్ పదం వినగానే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఈ వ్యాధికి సకాలంలో వైద్యం అందకపోతే ప్రమాదం.

iDreampost.Com

కనుక తరుచు తలనొప్పి సమస్య వస్తే వెంటనే  లక్షణాలు కూడా గమనించాలి.

iDreampost.Com

తీవ్రవైన తలనొప్పి, జ్వరం, అకస్మాతత్తుగా వణుకు వంటి లక్షణాలు ఉంటే అది బ్రేయిన్ ట్యూమర్ లక్షణాలని గుర్తించుకోండి.

iDreampost.Com

అలాగే జీర్ణ  సమస్య లేకపోయినా వాంతులు అవడం,రోజంతా నిద్రపోవడం,వణుకు,బద్ధకం,మతిమరుపు కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలే.  

iDreampost.Com

ఒకవేళ తరుచు ఈ తలనొప్పి వచ్చిన, ఈ లక్షణాలు అన్ని కలిగివున్న వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

iDreampost.Com

అయితే ఈ  బ్రెయిన్ ట్యూమర్  సమస్య అనేది  మొబైల్ ఫోన్లు, ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే ప్రమాదం ఉంటుదని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం