Thick Brush Stroke

ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ తో బాధపడుతున్నరా.. ఇది తింటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

Off-white Banner

వేసవిలో ఆకు కూరలు ఆరోగ్యనికి చాలా మంచింది. మరి అలాంటి ఆకు కూరల్లో మెంతి కూర కూడా ఒకటి.

Off-white Banner

దీనిని ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Off-white Banner

అంతేకాకుండా ఎండవల్ల వచ్చే స్ట్రోక్ నుంచి మనల్నీ రక్షిస్తుంది.

Off-white Banner

ఎండకాలంలో డీహైడ్రేషన్‌ తో బాధపడుతున్న వారికి మెంతికూర ఒక మంచి ఔషధం అని నిపుణులు అంటున్నారు.

Off-white Banner

ఈ మెంతికూరలో కేలరీలు తక్కువగా, కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండటంతో బరువు నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.

Off-white Banner

అలాగే కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె వంటి పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి.

Off-white Banner

మెంతికూరను తరుచు ఆహారంలో తీసుకోవడం వలన జీర్ణక్రియను పెంచి ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది.

Off-white Banner

ఇక మధుమేహంతో బాధపడుతున్నవారు మెంతి కూరను రోజు ఆహారంలో చేర్చుకుంటే షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుకోవచ్చు.

Off-white Banner

వీటితో పాటు మెంతికూర  చర్మ సంబంధిత సమస్యలను కూడా నయం చేయడంతో పాటు జుట్టు సమస్యలను కూడా నియంత్రిస్తుంది.

Off-white Banner

తరుచు జ్వరంతో బాధపడేవారు ప్రతిరోజు  మెంతి కూరను తినడం వలన ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియ గుణాలు  జ్వరం రాకుండా కాపాడుతుంది.

Off-white Banner

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం