జలుబుతో  ఇబ్బంది పడుతున్నారా... అయితే ఇదిగో దివ్య ఔషధం

iDreampost.Com

iDreampost.Com

ఇది వర్షాకాలం.. జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజన్ వ్యాధులు వద్దన్నా వస్తుంటాయి

iDreampost.Com

జ్వరం అంటే ట్లాబెట్స్ వేసుకున్నా తగ్గుతుంది కానీ.. ఫ్లూ అయితే అంత పట్టాన వదలదు

iDreampost.Com

జలుబు, దగ్గు ఉంటే ఏ పని చేయలేం. ఒంట్లో కూడా నలతగా ఉంటుంది

iDreampost.Com

ముక్కులో నీరు కారుతున్నా, తమ్ముతూ ఉన్నా నిద్రపట్టదు.. చిరాకుగా అనిపిస్తుంది

iDreampost.Com

ఇలా ఉన్నప్పుడు మెడిసన్ కన్నా.. ఈ కాయ తింటే మంచి ఫలితాలు ఉంటాయి

iDreampost.Com

అదే ఉసిరి కాయ..  ఇందులో రెండు రకాలున్నాయి. తినే ఉసిరి. రావి ఉసిరి.

iDreampost.Com

ఈ రావి ఉసిరిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి.

iDreampost.Com

ఇందులో ఉండే విటమిన్ సి ఐరన్‌ను పెంచి..  రక్త హీనతను తగ్గిస్తుంది.

iDreampost.Com

జలుబు, మలబద్దకం వంటి సమస్యలకు సులభంగా చెక్ పెడుతోంది ఉసిరి

iDreampost.Com

నోటి పూత సమస్యతో బాధపడుతున్న వారికి మంచి ఫలితం ఇస్తుంది ఈ ఆరోగ్య సిరి.

iDreampost.Com

రెండు ఉసిరి కాయలను మెత్తగా దంచి రసం తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్‌లో ఉసిరి జ్యూస్ మిక్స్ చేసి మౌత్ వాష్ చేసుకోవాలి

iDreampost.Com

ఉసిరిలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, టానిన్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి.

iDreampost.Com

 ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ ఉసిరి జ్యూస్ తీసుకుంటే బరువు తగ్గుతారు

iDreampost.Com

రోజూ ఒక ఉసిరికాయ తింటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది.

iDreampost.Com

ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కీళ్ల ఆరోగ్యానికి కూడా మంచిది.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం