ఏ కాలంలోనైనా పెదాలు పగులుతున్నాయా..  ఇలా చేస్తే చాలు ఉపశమనం పొందొచ్చు

iDreampost.Com

పెదాలు పగలడమనేది ఎక్కువగా చలికాలంలో చూస్తుంటాము.

iDreampost.Com

కానీ కొందరిలో మాత్రం సీజన్ తో సంబంధం లేకుండా పెదాలు పగులుతుంటాయి.

iDreampost.Com

పెదవులపై చర్మం పొరలుగా వచ్చేయడం, పగుళ్లు ఏర్పడడం, రక్తం కారడంతో తెగ ఇబ్బంది పడుతుంటారు.

iDreampost.Com

తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.

iDreampost.Com

పోషకాహార లోపం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.

iDreampost.Com

శరీరానికి సరిపడా నీరు అందకపోయినా శరీరం డీహైడ్రేషన్ కు గురై పెదాలపై పగుళ్లు ఏర్పడతాయి.

iDreampost.Com

వాతావరణంలో మార్పులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, విటమిన్-12, ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ లాంటివి తక్కువైనప్పుడు కూడా ఈ సమస్య ఎదురవుతుంది.

iDreampost.Com

పెదాలు పగిలినప్పుడు నాలుకతో తడపొద్దు.

iDreampost.Com

లిప్ స్టిక్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు.

iDreampost.Com

పెదాలపై పగుళ్లు ఏర్పడినప్పుడు లిబ్బామ్స్, పెట్రోలియం జెల్లీ వంటివి రాస్తే తగ్గిపోతుంది.

iDreampost.Com

చల్లని వాతావరణంలోకి వెళ్లినప్పుడు పెదాలకు గాలి తగలకుండా చూసుకోవాలి.

iDreampost.Com

కోకో పొడి, సహజ నూనెలు, ఎసెన్షియల్ నూనెలు ఉన్న మాయిశ్చరైజర్లనే ఎంచుకోవాలి.

iDreampost.Com

పెదాలను కొరకడం, మాటిమాటికీ తడి చేసుకోవడం ఆపేయాలి.

iDreampost.Com

శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవాలి.

iDreampost.Com

విటమిన్ బి-12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం