నోటి దుర్వాసనతో బాధపుడుతున్నారా..? ఇవి ఫాలో అవ్వండి

iDreampost.Com

కొంత మంది మాట్లాడుతుంటే నోటి నుండి దుర్వాసన వస్తుంది.

iDreampost.Com

ఆ విషయం వారికి తెలియదు.. పక్కనున్న వారు మొహమాటంగా ముక్కున వేలేసుకోవడమో, దూరంగా జరిగినప్పుడు అర్థమౌతుంది

iDreampost.Com

అయితే బ్రష్ బాగానే చేశాను కదా.. నోరు బాగానే పుక్కిలించాను కదా.. అయినా కూడా ఎందుకు ఈ కంపు ఎందుకు వస్తుందన్న డౌట్‌లో ఉంటారు

iDreampost.Com

ఇక  నోటి దుర్వాసన వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. నలుగురిలో మెలగలేరు.. నలుగురితో కలిసి తిరగలేరు

iDreampost.Com

నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉన్నాయి.. అలాగే చక్కటి నివారణ మార్గాలు కూడా ఉన్నాయి.

iDreampost.Com

నోటిని  సరిగ్గా శుభ్రపరచకపోవడం, పలు రకాల ఆహారాల పదార్ధాలను తీసుకోవడం, అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల నోటి దుర్వాసనకు కారణం

iDreampost.Com

అలాగే అరగని ఫుడ్, పళ్లల్లో ఇరుక్కుపోయిన ఆహార పదార్ధాల కారణంగా బాక్టీరియా పెరిగి ఈ సమస్య వస్తుంది.

iDreampost.Com

అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటిస్తే నోటి దుర్వాసన సమస్య నుంచి ఇట్టే బయట పడవచ్చు.

iDreampost.Com

రోజుకు 8 గ్లాసుల నీళ్లను తాగాలి.. నీళ్లను తాగకపోతే నోట్లో దుర్వాసనను కలిగించే బాక్టీరియా నిరంతరం రెట్టింపు అవుతుంది.

iDreampost.Com

నీళ్లు తాగితే.. బ్యాక్టీరియా కడుపులోకి వెళుతుంది.  జీర్ణాశయంలో ఉండే యాసిడ్లు ఆ బాక్టీరియాను చంపేస్తాయి

iDreampost.Com

అలాగే రోజుకు రెండు సార్లు  బ్రష్ చేయాలి. అప్పుడు దుర్వాసన అదుపులో ఉంటుంది.

iDreampost.Com

నోటి కంపు నుండి బయటపడాలంటే ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో ఉపశమనం పొందొచ్చు.

iDreampost.Com

 యాలకులు, లవంగాలు నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుముఖం పడుతుంది.

iDreampost.Com

తులసి, కొత్తిమీర, పుదీనా  కూడా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి

iDreampost.Com

ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం