Thick Brush Stroke

మీరు సైకిల్‌ తొక్కడం మానేశారా? అయితే.. లక్షలు నష్టపోతున్నట్లే!

Tooltip

చిన్నప్పుడు అందరూ సైకిల్‌ తొక్కిన వాళ్లే. కానీ, పెద్దయ్యాక బైకులు, కార్లు అంటూ సైకిల్‌కి దూరం అవుతున్నారు.

Tooltip

ప్రతి రోజు కొంత దూరం సైకిల్‌ తొక్కితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయం అందరకీ తెలిసిందే.

Tooltip

అయినా కూడా కొంతమంది అస్సలు సైకిల్‌ తొక్కరు.

Tooltip

సైకిల్‌ తొక్కని వారు.. ఒక విధంగా లక్షల్లో నష్టపోతున్నట్లే! అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Tooltip

సైకిల్‌ తొక్కడం వల్ల శారీరకంగానే కాదు, మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Tooltip

కారణం తెలియని ఒత్తిడి కూడా సైకిల్‌ తొక్కడం వల్ల దూరమవుతుంది.

Tooltip

బరువు తగ్గాలి అనుకునేవారు కచ్చితం సైకిల్‌ తొక్కాలిందే.

Tooltip

సైకిల్‌ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Tooltip

కండరాలు బలపడతాయి.

Tooltip

వయసు సంబంధిత వ్యాధులు రాకుండా నియంత్రిస్తుంది.

Tooltip

సైకిల్‌ తొక్కడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు. పైగా ఖర్చు కూడా ఉండదు.

Tooltip

సైకిత్‌ తొక్కడం మానేసిన వారికి ఈ ఆరోగ్య ప్రయోజనాలు లభించకపోగా.. అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.

Tooltip

అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. లక్షలకు లక్షలు ఆస్పత్రి బిల్లు కట్టాల్సిందే.

Tooltip

అందుకే ప్రతిరోజూ కొంత దూరం సైకిల్‌ తొక్కి.. ఫ్రీగా వచ్చే ఆరోగ్యం పొంది. ఆస్పత్రికి పెట్టే లక్షల ఫీజును ఆదా చేసుకోవచ్చు.

Tooltip

అందుకే ప్రతిరోజూ కొంత దూరం సైకిల్‌ తొక్కి.. ఫ్రీగా వచ్చే ఆరోగ్యం పొంది. ఆస్పత్రికి పెట్టే లక్షల ఫీజును ఆదా చేసుకోవచ్చు.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం