గురకతో ఇబ్బంది పడుతున్నారా?.. వీటిని తింటే ఆ సమస్య తీరినట్టే!

iDreampost.Com

ఆహారపు అలవాట్లు, జీవన శైలి మానవునిలో అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి.

iDreampost.Com

కొంతమందికి శ్వాసలో ఇబ్బంది వల్ల గురక సమస్య వస్తుంది.

iDreampost.Com

అధిక బరువు, మద్యం సేవించడం, గొంతు వాపు వంటి కారణాల వల్ల గురక వస్తుంది.

iDreampost.Com

గురక సమస్య బాధితున్నే కాకుండా పక్కవారిని కూడా ఇబ్బంది పెడుతుంది.

iDreampost.Com

కొన్ని హార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

iDreampost.Com

రోజూ రాత్రిపూట  పసుపు పాలు తాగితే  గురక సమస్యను పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు.

iDreampost.Com

వెల్లుల్లి రెబ్బలను తినిడం వల్ల గురక సమస్యను అధిగమించవచ్చు.

iDreampost.Com

గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే గురక సమస్య అదుపులో ఉంటుంది.

iDreampost.Com

పుదీనా ఆకులను ఉడకబెట్టి నీటిలో వేసి, కొన్ని చుక్కల పుదీనా నూనెను ముక్కులో వేసుకోవడం వల్ల కూడా గురక నుండి ఉపశమనం లభిస్తుంది.

iDreampost.Com

లావుగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.

iDreampost.Com

నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. మంచాన్ని తలవైపు ఎత్తు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి.

iDreampost.Com

నీటి ఆవిరిలో యూకలిప్టస్ తైలాన్ని వేసి ఆవిరి పడితే శ్వాస మార్గాలు తెరుచుకొని గురక తగ్గుతుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం