Tooltip

ఎండలో వెళ్లొచ్చి మంచినీళ్లు తాగుతున్నారా? అయితే చాలా డేంజర్‌!

Tooltip

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్నారు.

Tooltip

ఎంత ఎండ ఉన్నా కూడా.. కొన్ని పనుల కోసం బయటికి వెళ్లాల్సిందే.

Tooltip

అలా ఎండన బయట తిరిగి వచ్చి.. అన్ని నీళ్లు గొంతులో వేసుకుంటే కానీ, ప్రాణం లేచిరాదు.

Tooltip

కొంతమంది ఎండలో వెళ్లొచ్చి.. చాలా పెద్ద తప్పు చేస్తుంటారు.

Tooltip

ఇంట్లోకి రాగానే టక్‌ మనీ ఫ్రిడ్జ్‌ డోర్‌ ఓపెన్‌ చేసి.. చిల్డ్‌ వాటర్‌ బాటిల్‌ తీసి..  గటా గటా తాగేస్తారు.

Tooltip

ఎండలా పడొచ్చి.. ఇలా చల్లటి నీళ్లు తాగడం కానీ, ఐస్‌క్రీమ్‌ తినడం లాంటివి చేస్తే చాలా డేంజర్‌.

Tooltip

కొన్నిసార్లు శరీరంలోని చిన్న రక్తనాళాలు పగిలిపోయే ప్రమాదం ఉంది.

Tooltip

వెంటనే చల్లటి నీళ్లు తాగకుండా.. కాసేపు రిలాక్స్‌ అయ్యాక నీళ్లు తాగడం మంచిది.

Tooltip

అల్రాడీ ఎండలో వెళ్లి వచ్చి.. చల్లటి నీళ్లు తాగితే అది ఇంకా వేడి చేస్తోంది.

Tooltip

అలాగే ఎండకు వెళ్లొచ్చాకా.. వెంటనే స్నానం కూడా చేయకూడదు.

Tooltip

ఓ అరగంట సేపు అయినా ఆగి.. అప్పుడు స్నానం చేయాలి.

Tooltip

ఎండకు బయటికి వెళ్లి వచ్చి.. వెంటనే స్నానం చేస్తే దవడ గట్టిపడి, స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది.

Tooltip

సాధ్యమైనంత వరకు ఎండకు బయటికి వెళ్లకుండా ఉండాలి. ఒక వేళ వెళ్తే డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం