Tooltip

రోజంతా కూర్చుని పని చేయడం వలన బరువు పెరుగుతున్నారా ! అయితే ఇది మీ కోసమే..

రోజంతా కూర్చుని పని చేయడం వలన బరువు పెరుగుతున్నారా ! అయితే ఇది మీ కోసమే..

ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వలన ఊబకాయం లాంటి వ్యాధులు అందరిని వేధిస్తున్నాయి.

నేటి కాలంలో అధిక బరువు సమస్యలతో బాధపడే వారు ఎక్కువగా ఉన్నారు.

మరి దీనిని దూరం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను ఫాలో అవ్వాల్సిందే.

 బరువు తగ్గేందుకు నీరు శరీరానికి చాలా మేలు చేస్తుంది.

శరీరం హైడ్రాటెడ్ గా ఉంటే టాక్సిన్స్ బయటకి వెళ్లిపోతాయి.

 కాబట్టి రెగ్యులర్ గా శరీరానికి సరిపడా నీటిని తాగడం వలన బరువు ఈజీగా తగ్గుతారు.

 ఎక్కువసేపు కూర్చుని ఒకేసారి వర్క్ అవుట్ చేసినా సరే శరీరం అలసిపోతుంది.

కాబట్టి.. స్క్ డిప్స్, చైర్ స్క్వాట్స్ వర్కౌట్స్ చేయడం వలన ఫలితాలు కలుగుతాయి.

బాడీకి రెస్ట్ ఇవ్వకుండా ఎక్కువసేపు వర్క్ చేసిన.. బరువు పెరుగుతారు.

కాబట్టి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వర్క్ అవర్స్ ను బ్యాలన్స్ చేసుకోవాలి.

 మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడం, ధ్యానం చేయడం లాంటివి చేస్తుండాలి.

వర్క్ అవుట్ చేయడానికి వీలు కానప్పుడు.. నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

వీలైనప్పుడుల్లా అటు ఇటు నడుస్తుండడం  వలన కేలరీలు ఖర్చయ్యి.. బరువు కూడా తగ్గుతారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం