Tooltip

అలాంటి బంగాళాదుంపలు తింటున్నారా? మీ పిల్లలకి విషం ఇస్తున్నట్టే!

Tooltip

పిల్లలు అత్యంత ఇష్టంగా తినే దుంపల్లో ఒకటి ఆలు/బంగాళా దుంప

Tooltip

పిల్లలు అత్యంత ఇష్టంగా తినే దుంపల్లో ఒకటి ఆలు/బంగాళా దుంప

Tooltip

ఇక తల్లులైతే బిడ్డల కోసం ఆలు చిప్స్, ఆలు కర్రీ, ఫ్రెంచీ ప్రైస్.. వందల రకాల వెరైటీస్ చేస్తుంటారు

Tooltip

వీటిలో ఎన్నో పౌషిక్ట విలువలు ఉంటాయి. విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ లభిస్తుంటాయి

Tooltip

అయితే చాలా మంది బంగాళా దుంపలు తెచ్చుకుని నిల్వ చేసుకుంటూ ఉంటారు

Tooltip

వాటికి మొలకలు వస్తుంటాయి. వాటితో కూడా వంట చేసేస్తుంటారు

Tooltip

అయితే ఈ మొలకెత్తిన బంగాళాదుంపలను ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు.

Tooltip

నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పాయిజన్ కంట్రోల్ సెంటర్స్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ) ప్రకారం వీటిని తినకూడదట

Tooltip

సాధారణంగా సోలనిన్, చాకోనిన్ అనే విష పదార్థాలు సహజంగా ఉంటాయి

Tooltip

బంగాళా దుంపల్లో కన్నా.. ఆకుల్లో, మొక్కల్లో వీటి శాతం ఎక్కువ.

Tooltip

మొలకెత్తిన సమయంలో ఈ విషపదార్థాలు అధికమవుతాయని చెబుతుంది సదరు సంస్థ

Tooltip

వీటిని వండుకుని తినడం వల్ల కూడా ఆ విష పదార్థాలు పోవట

Tooltip

దీంతో కడుపులో నొప్పి, అజీర్తి, విరోచనాలు వంటి సమస్యలు వస్తాయి.

Tooltip

బీపీ తగ్గడం, తీవ్రమైన తలనొప్పి, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

Tooltip

మొలకెత్తిన దుంపలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం