ఫ్రిడ్జ్ లో  పెట్టిన పుచ్చకాయను తింటున్నారా ! అయితే డేంజర్

Off-white Banner

సమ్మర్ సీజన్ రానే వచ్చింది. ఈ సమ్మర్ లో మామిడి పండ్లతో పాటు అందరి చూపు పుచ్చకాయ పైనే ఉంటుంది.

Off-white Banner

మన శరీరంలో ఉండే పోషకాలు కోల్పోకుండా బ్యాలన్స్ చేసేందుకు పుచ్చకాయ తోడ్పడుతుంది.

Off-white Banner

పుచ్చకాయలో  లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్, విటమిన్ ఎ, సి, పొటాషియంలు ఎక్కువగా ఉంటాయి.

Off-white Banner

పైగా దీనిలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి.. దీనిని తినడం వలన మన పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తోంది.

Off-white Banner

ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికీ ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. 

Off-white Banner

చాలా మంది పుచ్చకాయను కట్ చేసి  ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు. 

Off-white Banner

ఇది ఆరోగ్యానికి చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. 

Off-white Banner

తాజా పుచ్చకాయలో  సిట్రులిన్ అనే  అమైనో ఆమ్లం ఉంటుంది. 

Off-white Banner

ఇక ఇది  సిట్రులైన్ నైట్రిక్ ఆక్సైడ్ 6 ను ఉత్పత్తి చేస్తుంది.

Off-white Banner

దీనిని కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ ఉంచితే మాత్రం వాటిపై బ్యాక్తీరియా ఫార్మ్ అవుతోంది.

Off-white Banner

అది ఫుడ్ పాయిజన్ కు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. 

Off-white Banner

ఏ పండునైన కానీ, దానిని కట్ చేసిన వెంటనే తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Off-white Banner

కాబట్టి కట్ చేసిన ఫ్రూట్స్ ను ఫ్రిడ్జ్ లో పెట్టకపోవడం చాలా మంచిది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికిసంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం