Tooltip

రోజూ పల్లి చిక్కి తింటున్నారా? మీరు కూడా  ఓ ఐరెన్ మేన్ తో సమానమే!

Tooltip

పేదవాడి బాదం అని పిలిచే వేరు శనగ తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Tooltip

పల్లీలు బెల్లం కలిపి పల్లి చిక్కీలను తయారు చేస్తారు.

Tooltip

పల్లీ పట్టీల్లో నియాసిన్, థయామిన్, ఫాస్పరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.

Tooltip

రోజూ చిన్న పల్లి పట్టి ముక్క తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

Tooltip

రోజు పల్లీ పట్టి తింటే ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య తీరిపోతుంది.

Tooltip

పల్లి చిక్కి తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి.

Tooltip

పల్లీ పట్టిలోని పోషకాలు చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది.

Tooltip

పల్లీ పట్టీలో ఉండే విటమిన్ ఇ వల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది.

Tooltip

పల్లీ పట్టీలోని అమినో యాసిడ్లు హార్మోన్లను పెంచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Tooltip

వేరుశెనగలో సెలీనియం , బెల్లంలో మెగ్నీషియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

Tooltip

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో ఈ రెండూ ప్రభావవంతంగా ఉంటాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం