లొట్టలేసుకుంటూ చాపల కూర తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

iDreampost.Com

చాపల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే చాలా మంది లొట్టలేసుకుంటూ తింటారు.

iDreampost.Com

పైగా ఇది త్వరగా జీర్ణం అవుతుంది, ఆరోగ్యాన్నికి ఎన్నో పోషకాలను అందిస్తుంది.

iDreampost.Com

అయితే చాపల కూరను అతిగా తింటే మాత్రం అనర్థాలు తప్పవు అంటున్నారు నిపుణులు.

iDreampost.Com

నీటిలో పాదరసం, PCB లాంటి రసాయనాలు ఉంటాయి. అవి చేపల కడుపులోకి కూడా వెళ్తాయి.

iDreampost.Com

పెద్ద పరిమాణంలో ఉన్న చేపల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. దాంతో వీటిని ఎక్కువ తినడం ద్వారా ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

iDreampost.Com

పాదరసం, PCB శరీరంలో ఎక్కవైతే.. అది మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

iDreampost.Com

దీని వల్ల అల్జీమర్స్ వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు నిపుణులు.

iDreampost.Com

అందుకే చిన్న చాపలను తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.

iDreampost.Com

ఇక చాపలు ఎక్కవగా తినేవారిలో పీసీబీ అధిక మెుత్తం ఉంటుందని, అది క్యాన్సర్ వచ్చే ప్రమాదాలను పెంచుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

iDreampost.Com

అయితే తక్కువ పరిమాణంలో ఉన్న చాపలను లిమిట్ గా తింటే ఆరోగ్యాని మేలు అంటున్నారు వైద్యులు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక:  ఇది అవగాహన కోసం చెప్పబడింది. పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి.