Tooltip
యాలకులు తింటున్నారా! మీ ఆరోగ్యాన్ని అమ్మలా కాపాడుతుంది ..
Tooltip
సుగంధ ద్రవ్యాల్లో యాలకులది ప్రత్యేక స్థానం. అత్యంత సువాసన వెదజల్లేది యాలకులే.
Tooltip
యాలకులను సుగంధ ద్రవ్యాల రాణిగా పేర్కొంటారు.
Tooltip
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు యాలకులను తింటే ప్రయోజనం చేకూరుతుందంటున్నారు నిపుణులు.
Tooltip
యాలకుల గింజలలో టర్పనైన్, లిమొనెన్, టెర్పినోల్ లాంటి రసాయనాలు ఉంటాయి.
Tooltip
వీటిని సంప్రదాయ వైద్యంలో అనేక వ్యాధులకు మందుగా వాడతారు.
Tooltip
నిత్యం యాలకుల పోడిని పాలతో కలిపి తీసుకుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టపడుతుంది.
Tooltip
యాలకులలో కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు గట్టిపడతాయి.
Tooltip
యాలకుల్లో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ సమృద్దిగా ఉండడం వలన రక్త శుద్ధి జరుగుతుంది.
Tooltip
వీటిని తినడ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు.
Tooltip
యాలకుల్లో ఉండే ఫైబర్ ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోయోలా చేస్తుంది.
Tooltip
యాలకులను తినడం వల్ల కిడ్నీ సమస్యలు, మూత్రంలో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Tooltip
ఆకలి తక్కువగా ఉన్నవారు యాలకులను ఉంటే ఆకలి బాగా పెరుగుతుంది.
Tooltip
యాలకులను తినడం వల్ల లైంగిక సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Tooltip
గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం