భోజనం అయ్యాక సోంపు తింటున్నారా? ఇది నిజంగా మీ అదృష్టం!

Tooltip

ప్రతి ఒక్కరికీ సోంపు గురించి ప్రత్యేకంగా  పరిచయం అక్కర్లేదు.

Tooltip

రెస్టారెంట్లలోనూ, హోటల్స్ లోనూ భోజనంచేసిన తరువాత సోంపు అందిస్తుంటారు

Tooltip

మనం కూడా సోంపు వాసన బాగుంది కదా అని  చక్కగా తింటాం.

Tooltip

 సోంపు తింటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దరి చేరవు.

Tooltip

అలానే  సోంపు  తినడం వల్ల గంపెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Tooltip

సోంపు గింజల నీటిని తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.

Tooltip

సోంపు గింజల నీరు తీసుకోవడం వల్ల బరువు తగ్గి స్లిమ్ అవుతారు.

Tooltip

భోజనం చేసిన తరువాత వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడంలో సోంపు సమర్థవంతంగా పని చేస్తుంది.

Tooltip

సోంపు గింజల నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Tooltip

ఫ్లూ, జలుబు వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా సోంపు వాటర్ కాపాడతాయి.

Tooltip

సోంపు గింజలో ఉండే  A విటమని కంటి చూపును మెరుగు పరుస్తుంది.

Tooltip

మధుమేహం లక్షణాలతో బాధపడే వారు సోంపు నీరు తాగితే ప్రయోజనం ఉంటుంది.

Tooltip

నెలసరి సమమయంలో వచ్చే అసౌకర్యం నుంచి సోంపు గింజల నీరు ఉపశమనం కలిగిస్తాయి. 

Tooltip

సోంపు గింజలతో నోటిలో ఉండే బ్యాక్టీరియ నశిస్తుంది.

Tooltip

ఈ సోంపు గింజల నీటితో చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గిస్తుంది.

Tooltip

అలానే వృద్ధాప్య ఛాయలు చర్మంలో కనిపించకుండా సోంపులు కీలక పాత్ర పోషిస్తాయి.

Tooltip

రోజు ఆహారంలో భాగంగా సోంపు గింజలు తీసుకుంటే గంపెడు లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం