పూల్‌ మఖానా రోజు తింటున్నారా?  దీనిలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా..

iDreampost.Com

పూల్ మఖానా దీనినే తామర గింజలు, ఫాక్స్‌నట్స్‌ అని అంటారు.

దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

ముఖ్యంగా ఈ మఖానాలో మెగ్నీషియం,పొటాషియం,మాంగనీస్,ఫాస్పరస్,ప్రోటీన్లు  పుష్కలంగా ఉన్నాయి.

మఖానాలో కేలరీలతో పాటు  కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా  ఉంటాయి.

కనుక రోజు ఆహారంలో వీటిని చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.

 మఖానాలో కాల్షియం ఎక్కువగా ఉండటంతో ఎముకలను బలంగా ఉంచుతాయి.

 రక్తపోటు నియంత్రించడంలో,జీర్ణ క్రియ మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో ఉపాయోగపడతాయి.

 మఖనాను రోజు తినడం వలన బ్లడ్ ప్లజర్ ను అదుపులో ఉంచుతుంది.

 శరీరంలో రక్తం, ఆక్సిజన్ క్వాలిటీని మెరుగుపరచడంలో ఇవి సహాయపడుతుంది.

మఖానలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని దరిచేరకుండా,యవ్వనంగా ఉంచుతాయి.

మఖానాలో థయామిన్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఇది  కాగ్నిటివ్‌ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది.

 మధుమేహంతో బాధపడేవారు  ఈ మఖాను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం