ఈ 5 ఫుడ్స్ ను ప్రెషర్ కుక్కర్ లో వండుతున్నారా? అయితే డేంజర్ లో ఉన్నట్లే

iDreampost.Com

ప్రెషర్ కుక్కర్ లు నిత్యం వంటిట్లో వంట చేసే వారికి  ఓ వరం లాంటివి.

iDreampost.Com

ఇప్పుడు అంతా ఆహార పదార్దాలను ఉడికించడానికి ప్రెషర్ కుక్కర్స్ ను ఉపయోగిస్తున్నారు.

iDreampost.Com

కానీ అన్ని ఆహార పదార్ధాలను ఇందులో వండడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు.

iDreampost.Com

మరి ప్రెషర్ కుక్కర్ లో వండకూడని ఆహార పదార్ధాలేంటో చూసేద్దాం.

iDreampost.Com

బంగాళదుంపలు : వీటిని ప్రెషర్ కుక్కర్ లో ఉడికించడం వలన ఆరోగ్యానికి చాలా ప్రమాదం కలుగుతుంది.

iDreampost.Com

ఇలా ఉడికించిన బంగాళదుంపలలో ఎక్కువ మొత్తంలో యాంటీ న్యూట్రీషియన్స్ ఉంటాయి.

iDreampost.Com

కాబట్టి ఇవి శరీరానికి సరైన పోషకాలను అందించలేవు. సో ఇలా చేయడం మానేస్తే మంచిది.

iDreampost.Com

అన్నం: ఇది చాలా మంది ప్రతి రోజు చేసే పని.. త్వరగా అయిపోతుందని..  అన్నం దీనిలోనే వండుతారు.

iDreampost.Com

కానీ ఇలా వండడం వలన  స్టార్చ్ అక్రిలమైడ్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

iDreampost.Com

బచ్చల కూర : ప్రెషర్ కుక్కర్ లో అసలు ఉడికించని ఆహార పదార్దాలలో ఇది  చాలా ముఖ్యమైనది.

iDreampost.Com

బచ్చల కూరను ప్రెషర్ కుక్కర్ లో ఉడికించడం వలన.. అందులో ఉండే ఆక్సలేట్‌ లు మరింత కరిగిపోతాయి.

iDreampost.Com

దాని కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

iDreampost.Com

అలాగే దీనిని వండేటప్పుడు ఎక్కువ నీరు, తక్కువ ఉష్ణోగ్రత ఉంటె సరైన పోషకాలు శరీరానికి అందుతాయి.

iDreampost.Com

చేపలు: వీటిని ప్రెషర్ కుక్కర్ లో ఉడికించడం వలన వీటిలో ఉండే  ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పోతాయి.

iDreampost.Com

కాబట్టి అప్పుడు వీటిని తిన్నా కూడా అంత ప్రయోజనం ఏమి ఉండదు.

iDreampost.Com

చేపలను చిన్న మంటపైన ఉడికిస్తూ వండడం వలన శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి.

iDreampost.Com

కూరగాయలు: వీటిని కూడా ప్రెషర్ కుక్కర్ లు ఉడకపెట్టకూడదు. ఇలా చేస్తే అందులో  ఉండే పోషకాలు నశిస్తాయి.

iDreampost.Com

కాబట్టి ఈ 5 ఆహార పదార్ధాలను ప్రెషర్ కుక్కర్ లో  ఉడికించకపోవడం మంచిది.

iDreampost.Com