మీ ఫోన్ లో పిల్లలు గేమ్స్ ఆడుతున్నారా?  ప్రాణాలు పోయే ప్రమాదం!

ఈరోజుల్లో సెల్ ఫోన్స్ లేకుండా పెద్దలే కాదు, పిల్లలు కూడా ఉండలేకపోతున్నారు

ముఖ్యంగా చిన్న పిల్లలు ఫోన్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు

ఈ కారణంగా పిల్లల ప్రాణాలు పోవచ్చు అంటే మీరు నమ్ముతారా?  

మనలో చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నా.. వాటి ఫీచర్స్ తక్కువ ఉంటాయి

ఆ ఫోన్స్ గేమింగ్స్ అస్సలు సెట్ అయ్యేవి ఉండవు

కానీ.., మనలో  చాలా మందికి ఈ టెక్నీకల్ విషయాలు తెలియక పిల్లలకి ఫోన్స్ ఇస్తూంటాం

పిలల్లు చాలా రకాల  గేమ్స్ డౌన్ లోడ్ చేసుకుని ఆడుతూ ఉంటారు

ఈ కారణంగా ఫోన్ పనితీరులో మార్పు వస్తుంది

ఫోన్ స్లో అయిపోద్ది. ఛార్జింగ్ సమస్యలు వస్తాయి  

ఇలాంటి  సమయంలో ఫోన్  ఓవర్  హీట్ అయ్యే ప్రమాదం ఉంటుంది

ఇది కూడా గమనించకుండా  పిలల్లు గేమ్స్ ఆడుతూ ఉంటే.. వారి చేతుల్లోనే సెల్ ఫోన్  పగిలిపోయే ప్రమాదం  ఉంది

చాలా మంది వేసవి కాలంలోనే ఫోన్స్ పేలుతాయనే భావనతో ఉంటారు. ఇది పూర్తిగా  తప్పు  

ఎక్కువ వాడకం  వల్లే ఫోన్ పేలే అవకాశాలు  ఎక్కువ

ఫోన్ లో కొత్త  యాప్స్ డౌన్ లోడ్  చేయకుండా  లాక్  సెట్ చేసుకోండి

పిల్లల చేతికి ఫోన్ ఎక్కువ సేపు ఇవ్వకండి