Tooltip

కోడి గుడ్డు పెంకులు పారేస్తున్నారా? మీరు చాలా నష్టపోతున్నట్టే!

Medium Brush Stroke

కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని.. పిల్లలకు ప్రతి రోజు ఉడికించి పెడుతుంటారు

Medium Brush Stroke

అలాగే.. ఆమ్లెట్ లేదా కూర, ఫ్రై చేసి తింటుంటారు.

Medium Brush Stroke

కోడిగుడ్డుతో ఏదీ వండినా.. పెంకులను మాత్రం చెత్త కుప్పలో పడేస్తుంటారు

Medium Brush Stroke

కానీ పెంకులో కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే మాత్రం బిత్తరపోతారు.

Medium Brush Stroke

ఎముకలకు కావాల్సిన కాల్షియం ఎక్కువగా పెంకులలోనే లభిస్తుంది.

Medium Brush Stroke

ఈ గుడ్డు పెంకులను వ్యవసాయంలో ఎరువుగా వినియోగిస్తే.. అధిక దిగుబడి లభిస్తుంది.

Medium Brush Stroke

 గుడ్డు పెంకులను పొడి చేసి ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు.

Medium Brush Stroke

 ఈ పొడిలో కాస్తంత పెరుగు, ముల్తానా మట్టీ మిక్స్ చేసుకుని శరీరానికి రాసుకుంటే.. చర్మ సౌందర్యం మీ సొంతం

Medium Brush Stroke

కోడి గుడ్డు పెంకులను యాపిల్ సైడర్ వెనిగర్‌లో కలిపి గాయాలు, పుండ్లపై రాస్తే తర్వగా మానుతాయి.

Medium Brush Stroke

కీటకాలు తరిమి కొట్టడానికి గుడ్డు పెంకులు బాగా పనిచేస్తాయి.

Medium Brush Stroke

దంతాలు తెల్లగా మారాలంటే.. గుడ్డు పొడితే బ్రష్ చేస్తే తళ తళ మెరుస్తాయట.

Medium Brush Stroke

ఈ పొడిని కాస్త పులుసు కూరల్లో వేసుకుంటే.. అవసరమైన కాల్షియం లభిస్తుంది

Medium Brush Stroke

పెంకుల పొడిని తగినంత పెరుగు కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి.. గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు చిట్లదు.

Medium Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం