మీలో ఎవరికైనా మాన్‌సూన్‌ డిప్రెషన్‌  ఉందా..? ఉంటే దాని లక్షణాలు ఇలా ఉంటాయి.

Circled Dot
Circled Dot

ప్రస్తుతం వర్షకాలం కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి.

Circled Dot
Circled Dot

దీంతో వాతవరణం ఒక్కసారిగా చల్లబడిపోవడంతో.. అందరూ జలుబు, దగ్గు వివిధ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు.

Circled Dot
Circled Dot

అయితే ఈ వర్షాలు కారణంగా  శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Circled Dot
Circled Dot

ఎందుకంటే.. చాలామంది ఈ వర్షకాలంలో కొంత మానసిక సమస్యతో సతమతమవుతుంటారు.

Circled Dot
Circled Dot

మరి అలాంటి మనసిక ఇబ్బందినే వైద్య నిపుణులు మాన్‌సూన్‌ డిప్రెషన్‌గా చెబుతుంటారు.

Circled Dot
Circled Dot

ఇంతకి ఈ సమస్యలో కనిపించే లక్షణాలు ఏమిటి ? దీని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Circled Dot
Circled Dot

సాధారణంగా వర్షాకాలంలో సూర్యరక్ష్మి పూర్తిగా తగ్గిపోతుంది. పైగా వాతావరణం చల్లగా మారుతుంది.

Circled Dot
Circled Dot

ఇలా ఎక్కువ కాలం  సూర్యకాంతి లేని కారణంగా ఈ డిప్రెషన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Circled Dot
Circled Dot

ఇక సూర్యరశ్మి పడని కారణంగా  శరీరంలో సెరోటోన్‌ స్థాయిలను నియంత్రణ జరగదు కాబట్టి అది మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది.

Circled Dot
Circled Dot

ఇలా విటమిన్ డీ శరీరానికి లభించకపోవడంతో  డిప్రెషన్‌,ఆందోళన వంటి లక్షణాలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Circled Dot
Circled Dot

ఈ మాన్‌సూన్‌ డిప్రెషన్‌ నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ కనీసం 15 నుంచి 20 నిమిషాలు కచ్చితంగా వర్కవుట్స్‌ చేయాలి.

Circled Dot
Circled Dot

అలాగే మంచి నిద్ర చేయడంతో పాటు ఉదయనే త్వరగా లేచే అలవాటు చేసుకోవాలి.

Circled Dot
Circled Dot

దీంతో పాటు ఇతరులతో కనీస కొంతసేపు అయినా మాట్లాడితే ఈ మానసిక ఒత్తిడి, ఆందోళన, ఆలోచనలు అనేవి దరిచేరవు.

Circled Dot
Circled Dot

ముఖ్యంగా వర్షం పడుతుందనే కారణంతో వ్యాయామం అనేది అపకూండ కచ్చితంగా చేయాలి ఇలా చేస్తే ఈ మాన్‌సూన్‌ డిప్రెషన్‌ నుంచి బయటపడొచ్చు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం