ప్రపంచంలోని టాప్ 10 పురాతన కట్టడాలు!  వీటిని మిస్ కావద్దు!

భారత దేశం మాత్రమే కాదు, ఈ ప్రపంచం అనేక అద్భుతాలకు నెలవు

ఇక మానవాళికి  పురాతన వాస్తు శిల్పాలు, ఆ కట్టడాలు  కూడా అద్భుతమైన సంపదతో సమానం

ఇలాంటి కట్టడాలుమొత్తం ప్రపంచంలో చాలానే ఉన్నాయి

ఇప్పుడు వాటి లిస్ట్ చూద్దాము

గిజా పిరమిడ్లు, ఈజిప్ట్

పార్థినాన్, గ్రీస్

స్టోన్‌హెంజ్, యునైటెడ్ కింగ్‌డమ్

పెట్రా, జోర్డాన్

కొలోసియం, ఇటలీ

కైలాస దేవాలయం, భారతదేశం

టియోటిహుకాన్, మెక్సికో

మీసా వెర్డే క్లిఫ్ నివాసాలు, USA

చిచెన్ ఇట్జా, మెక్సికో

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా