మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా.. తరుచు దీనిని తింటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహారాల్లో అవకాడో ముందు వరుసలో ఉంటుంది.

 ఎందుకంటే ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతుంది.

కనుక దీనిని వారానికి రెండు సార్లు తింటే గుండె జబ్బుల ప్రమాదన్ని తగ్గించవచ్చాని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో అవకాడో పాత్ర కీలకమైనది.

అవకాడో శరీరానికి ఒక బూస్టర్‌ లా పనిచేయడంతో పాటు క్యాన్సర్, కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది.

దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, లుటిన్, కెరోటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అవకాడో పండులో ఫైబర్ ఉండటంతో ఇది జీర్ణక్రియను సహాయపడుతుంది.

అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటినాయిడ్స్, విటమిన్ సి, ఉండటంతో..ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి.

అంతేకాకుండా అవకాడోలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మం ఎర్రగా అయిపోకుండా, ఇరిటేషన్ రాకుండా కాపాడతాయి.

అవకాడోలో ఫ్యాట్ క్యాలరీస్ ఎక్కువగా ఉండటం చేత ఇది బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది.

ఇక అవకాడోలో కాపర్, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్స్, మోనో సాచురేటెడ్,  ఫోలేట్ కూడా సమృద్ధిగా లభిస్తాయి.