వాము గింజలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..  ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Medium Brush Stroke

వామును రోజూ తీసుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు

Medium Brush Stroke

కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగంచడంలో వాము ఉపయోగపడుతుంది.

Medium Brush Stroke

వాము తినడం వల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.

Medium Brush Stroke

గర్భిణీ, బాలింతలకు వాము మేలు చేస్తుంది.

Medium Brush Stroke

తలనొప్పి, మైగ్రేన్, అలసటను  కూడా తగ్గిస్తుంది.

Medium Brush Stroke

అసిడిటీ, జీర్ణ సమస్యలతో బాధ పడే వారు వాము నీటిని తాగితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Medium Brush Stroke

వాము టీ తాగడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరవు.

Medium Brush Stroke

 వాము, బెల్లాన్ని నమిలి తింటే  అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

Medium Brush Stroke

శ్వాసకోస సమస్యలతో  ఇబ్బంది పడే  వారు వాము టీ  చేసుకుని తాగడం మంచిది

Medium Brush Stroke

దంతాల, చిగుళ్ల సమస్యలను తగ్గించడానికి వాము మంచి ఔషధంగా పనిచేస్తుంది.