“”

అవిసె గింజలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..  అవేంటో తెలుసా?

“”

అవిసె గింజల్లో శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

“”

అవిసె గింజల్లోని  ఔషద గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

“”

అవిసె గింజల్లో లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం..

“”

మాంగనీస్,  ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌‌‌‌‌‌ పుష్కలంగా ఉన్నాయి.

“”

గుండె  ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అవిసె గింజలు మెరుగ్గా పనిచేస్తాయి.

“”

డయాబెటిస్‌  సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో అవిసె గింజలు సహాయపడతాయి.

“”

మహిళలకు అవసరమైన ఈస్ట్రోజన్‌, యాంటీ ఆక్సిడెంట్లు రెండూ అవిసె గింజలలో పుష్కలంగా ఉన్నాయి.

“”

అవిసె గింజల్లోని ఒమెగా-3 యాసిడ్‌కు రొమ్ము, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వంటి వాటిని నియంత్రించే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు.

“”

అవిసె గింజలు చర్మాన్ని, వెంట్రుకల కుదుళ్లని ఆరోగ్యంగా ఉంచే కొలాజెన్‌ల ఉత్పత్తికి తోడ్పడతాయి.

“”

అవిసె గింజలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

“”

అవిసె గింజలు డైట్‌లో చేర్చుకుంటే.. ప్రోటిన్‌ లోపం దూరమవుతుంది.