పెరుగుతో ఇవి కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు

సహజంగా పెరుగులో  ప్రోటీన్, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి పోషకాలు ఉంటాయి.

అయితే, పెరుగుతో పాటు రోటి కలిపి తీసుకోవడం వలన మరిన్ని లాభాలు ఉన్నాయి. 

నిత్యం పెరుగును రోటిని  కలిపి తీసుకోవడం వలన దగ్గు, జలుబు లాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు. 

పెరుగు లో క్యాల్షియం, ప్రోటీన్ అధికంగా ఉండడం వలన ఎముకలు కూడా బలంగా మారుతాయి. 

దీనిలో రోటీని కూడా కలిపి తీసుకోవడం వలన ఎముకల  పగుళ్లు, కీళ్ల నొప్పులు  తగ్గిపోతాయి.

అలాగే,  ఇది  ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

దీనిని  తీసుకోవడం వలన చాలా ఈజీగా డైజేషన్  అవుతుంది.

అదే విధంగా రోటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

దీనితో  అజీర్ణం, గ్యాస్, మంట, ఉబ్బరం, మలబద్ధకం లాంటి ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి.