Tooltip

అనాస పండుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో తెలిస్తే షాక్ అవుతారు

Tooltip

అనాస పండును ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందుతాయి.

Tooltip

అంతేకాకుండా శరీరానికి ఇది  తక్షణ శక్తిని అందించడంలో బాగా పని చేస్తుంది.

Tooltip

ఈ పండులో ఉండే విటమిన్‌ సి, ఫైబర్‌ శరీర పనితీరును మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి.

Tooltip

అనాసలో ఉండే మాంగనీస్ ఎముకలకు బలం అందిస్తుంది. 

Tooltip

బరువు తగ్గాలనుకునే వారికి అనాస సూపర్ ఫుడ్ అని ఆరోగ్య నిపుణఉలు చెబుతున్నారు.

Tooltip

ఈ అనాస పండులో పొటాషియం, సోడియం యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో కంటి సమస్యలను దూరం చేస్తాయి.

Tooltip

దీని వలన మధుమేహం, గుండె వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

Tooltip

అలాగే అజీర్తతో బాధపడుతున్న వారు అనాస పండు ముక్కలను తేనెలో ఇరవై నాలుగు గంటలు వుంచి తింటే ఆ సమస్య తగ్గుతుంది. 

Tooltip

వీటితో పాటు  జ్వరం, కామెర్లు వంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారికి అనాస రసం మంచి ఉపశమనం ఇస్తుంది. 

Tooltip

ఇది ఆడవారికి నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. 

Tooltip

అనాసపండు నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే చర్మం కోమలంగా, అందంగా మారుతుంది.