ఆరెంజ్ తినడం వల్ల ప్రయోజనాలు

చలికాలంలో విరివిగా లభించే ఫలాల్లో ఒకటి ఆరెంజ్.

ఇందులో విటమిన్స్ తో పాటు ఖనిజాలు, విలువైన పోషకాలుంటాయి

విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

బీటా కెరోటిన్, పొటాషియం, ఫైబర్, ఫ్లేవనాయిడ్స్, యాంటి ఆక్సిడెంట్ కూడా ఉంటాయి.

నారింజలో ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది

రక్తపోటును నియంత్రిస్తుంది.  

చెడు కొలస్ట్రాల్ ను నిరోధిస్తుంది

 ప్రతి రోజు నారింజ తినడం వల్ల యవ్వనమైన చర్మం మీ సొంతం

 ఈ పండుకు క్యాన్సర్ నివారించే సామర్థ్యం ఉంది

జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తుంది.

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించగలదు

కంటి చూపు మెరుగు పరుస్తుంది. 

రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.