సమ్మర్‌లో కావాల్సినంత ఎనర్జీ.. రోజూ వాడితే సింహాలై ఇక!

Off-white Banner
Off-white Banner

శిలాజిత్ అనేది ఆయుర్వేద ఖనిజం. ఇది సమ్మర్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పేరు తెచ్చుకుంది.

Off-white Banner

శిలాజిత్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో వచ్చే అలర్జీ, వ్యాధులు వంటి అనారోగ్యాలతో పోరాడే శక్తినిస్తుంది.

Off-white Banner

 వేసవిలో శరీరం వేడెక్కడం, డీహైడ్రేషన్ కి, అధిక సూర్యరశ్మికి గురవ్వడం జరుగుతాయి. వీటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను ఈ శిలాజిత్ ఎదుర్కొంటుంది.

Off-white Banner

శిలాజిత్ వల్ల తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. శిలాజిత్ తో మానసిక, శారీరక అలసటను తగ్గించుకోవచ్చు.

Off-white Banner

శిలాజిత్ లో ఉండే యాంటిహిస్టామైన్ లక్షణాలు అలర్జీని తగ్గిస్తాయి.

Off-white Banner

 శరీరంలో ఉండే హిస్టామైన్ దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వాటికి కారణమవుతుంది.

Off-white Banner

 శిలాజిత్ లో యాంటిహిస్టామైన్ వీటికి బ్రేక్ వేస్తుంది.

Off-white Banner

ఇది పొడి లేదా క్యాప్సుల్స్ రూపంలో దొరుకుతుంది. ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.

Off-white Banner

 దీన్ని డ్రింక్ లో, నీటిలో కలిపి సప్లిమెంట్ గా తీసుకోవచ్చు. దీని వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.  

Off-white Banner

 శిలాజిత్ తో వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టచ్చు. రోజంతా సింహాల్లా ఎనర్జీతో ఉండవచ్చు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం