ది గోట్..
రజినీకాంత్ తర్వాత ఆ ఘనత దళపతికే సొంతం!
iDreampost.Com
సూపర్ స్టార్ రజినీకాంత్
కు భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
iDreampost.Com
ఆయన సినిమాలు విదేశాల్లో కూడా
భారీ వసూళ్లను సాధిస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
iDreampost.Com
ఇక
తమిళనాడులో అయితే సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటిస్తాయి.
iDreampost.Com
హాలీడేతో పాటుగా కాంప్లిమెంటరీ కింద టికెట్లను కూడా ఇస్తాయి మరికొన్ని కంపెనీలు.
iDreampost.Com
ఇలాంటి అరుదైన ఘనత
ఇప్పటి వరకు రజినీకాంత్ కే దక్కిందని చెప్పాలి.
iDreampost.Com
కానీ..
ది గోట్ సినిమాతో దళపతి విజయ్ సూపర్ స్టార్ సరసన చేరాడు.
iDreampost.Com
వెంకట్ ప్రభు దర్శకత్వంతో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్.
సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.
iDreampost.Com
ఈ నేపథ్యంలో ప్రముఖ
పార్కింగ్ కంపెనీ పార్క్విక్ తమ ఉద్యోగులకు ది గోట్ రిలీజ్ న హాలీడే ప్రకటించింది.
iDreampost.Com
హాలీడే తో పాటు కాంప్లిమెంటరీ కింద టికెట్లను కూడా స్పాన్సర్ చేస్తోంది.
iDreampost.Com
విజయ్
పై తమకు ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నామని, ది గోట్ హిట్ కావాలని కంపెనీ ఆకాంక్షించింది.
iDreampost.Com
ఈ విషయాన్ని ఆ సంస్థ
సీఈవో అరుణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపాడు.
iDreampost.Com
రజినీకాంత్ తర్వాత తమిళనాడులో మళ్లీ ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో
విజయ్.
iDreampost.Com
విజయ్ సినిమా థియేటర్లలోకి వస్తుందంటే చాలు..
ఫ్యాన్స్ కు అదొక పెద్ద పండగ.
iDreampost.Com
గతంలో సూపర్ స్టార్ సినిమాలకు సెలవులు ప్రకటించేవి కంపెనీలు.
ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని విజయ్ మూవీలకు కూడా కొనసాగిస్తున్నాయి.
iDreampost.Com
దాంతో రజినీకాంత్ తర్వాత ఇలాంటి అరుదైన ఘనత
అందుకున్న
హీరోగా విజయ్ నిలిచాడు.
iDreampost.Com
iDreampost.Com
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి