ఈ పండు మీ డైట్ లో ఉంటే.. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు!

iDreampost.Com

నేటి ఆధునిక కాలంలో  మనిషి ఓ యంత్రంలా పరిగెడుతున్నాడు.

iDreampost.Com

దాంతో తన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు.

iDreampost.Com

ఈ క్రమంలోనే దొరికిన ఫుడ్ ను లాగించేస్తూ.. అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాడు.

iDreampost.Com

అయితే మనం రోజూ తీసుకునే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేస్తే.. అనారోగ్యం నుంచి దూరం కావొచ్చు.

iDreampost.Com

ఇక ఈ పండు మీ డైట్ లో ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

iDreampost.Com

'సపోట పండు'ను మీ డైట్ లో చేర్చుకుంటే ఆ సమస్యలన్నింటికీ చెక్ పెడుతుందని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

సపోటాలో ఉండే ఎన్నో రకాల పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

iDreampost.Com

ఈ పండులో ముఖ్యంగా ఫోలెట్, ఐరన్, కాల్షియం, మినరల్స్, విటమిన్స్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

iDreampost.Com

వీటితో పాటుగా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి.

iDreampost.Com

యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

iDreampost.Com

రోగనిరోధక శక్తి బాడీలో తగినంతగా ఉంటే.. ఎలాంటి వైరల్, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు మన దరిచేరవు.

iDreampost.Com

సపోటాలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు, పళ్లు దృఢంగా ఉంటాయి.

iDreampost.Com

అలాగే ఈ పండులో లభించే విటమిన్ A కారణంగా కంటి సమస్యలు రావు.

iDreampost.Com

ప్రతిరోజు రెండు సపోటా పండ్లు తింటే క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

iDreampost.Com

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు  క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం