ఇండస్ట్రీలో విషాదం.. నటుడు విజయ్ కాంత్ కన్నుమూత

తమిళ స్టార్ నటుడు విజయ్ కాంత్ డిసెంబర్ 28, గురువారం కన్నుమూశారు

1990 జనవరి 31 న  ప్రేమలతను వివాహం చేసుకున్నాడు. 

1979 లో ఇనిక్కుం ఇలామై మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు

దాదాపు 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు.

2005లో డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లో తనదైన మార్క్ చాటుకున్నారు

కెప్టెన్ ప్రభాకర్ మూవీ తర్వాత ఆయనను అభిమానులు కెప్టెన్ గా పిలుస్తున్నారు.

తెలుగు,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆయన సినిమాలు డబ్ కావడంతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

నటుడిగానే కాకుండా  ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు.

విజయ్ కాంత్ కి డయాబెటీస్, ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

డీఎండీకే పార్టీ వ్యవహారాలు  ఆయన సతీమణి ప్రేమలత చూసుకుంటున్నారు.

విజయ్‌కాంత్ మృతి పట్ల  సినీ ప్రముఖులు,  రాజకీయ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.