ప్రొటీన్‌ షేక్‌ తాగేవారికి హెచ్చరిక.. ఆ ప్రమాదం పొంచి ఉంది

Tooltip

మన శరీరానికి ప్రొటీన్‌ చాలా ముఖ్యం.

Tooltip

కండరాల నిర్మాణం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో  ప్రొటీన్‌ది కీలక పాత్ర.

Tooltip

ఎముకలను బలోపేతానికి.. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ప్రొటీన్‌ కీలకం.

Tooltip

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ప్రొటీన్‌ సాయం చేస్తుంది.

Tooltip

మేలు చేస్తుంది కదా అని ప్రొటీన్లు ఎక్కువగా తింటే శరీరానికి హానీ కలుగుతుంది.

Tooltip

అధిక ప్రోటీన్ తీసుకుంటే గుండె, ధమనుల సమస్యలు వస్తాయి.

Tooltip

 ఇలాంటి ప్రోటీన్ పౌడర్లు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు.

Tooltip

రోజువారీ వ్యాయామం చేసే వారు పోషకాహారం తినాలి.

Tooltip

ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండకూడదు అంటున్నారు.

Tooltip

 చేపలు, మాంసం మాత్రమే తింటే.. పేగులు కూడా దెబ్బతింటాయి అంటున్నారు.