గోడ కుర్చీ అంటే శిక్ష కాదు..  ఆరోగ్య రక్ష..!

iDreampost.Com

చిన్నప్పుడు స్కూల్‍కు ఆలస్యంగా వచ్చిన, అల్లరి చేసిన గోడ కుర్చీ వేయించేవాళ్లు

iDreampost.Com

ఇది పెద్ద పనిష్మెంట్ అని భావించేవాళ్లు అప్పట్లో. ఏడుపులు పెడబొబ్బలు పెట్టేవాళ్లు

iDreampost.Com

 ఇంట్లో పేరెంట్స్‌కు కూడా కంప్లయింట్ చేసేవాళ్లు.

iDreampost.Com

ఈ రోజుల్లో దీనికి వెనుక  ఆరోగ్య సూత్రాలున్నాయని తెలుస్తుంది.

iDreampost.Com

ఇది కూడా ఓ వ్యాయామ సూత్రంలాంటిదే. ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

iDreampost.Com

గోడ కుర్చీని వాల్ సిట్టింగ్ లేదా వాల్ స్వ్కాట్ అంటారు.

iDreampost.Com

దీన్ని వ్యాయామంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలున్నాయి.

iDreampost.Com

ఇది శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

iDreampost.Com

గోడ కుర్చీ వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది

iDreampost.Com

కండరాలపై  ఒత్తిడి పెరగడంతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

iDreampost.Com

వాల్ సిట్టింగ్ బద్దకాన్ని దూరం చేస్తుంది.

iDreampost.Com

తొడల్లో ఉన్న కొవ్వు పదార్థాలు కరగడానికి సహాయపడుతుంది ఈ వ్యాయామం

iDreampost.Com

బీపిని నియంత్రిస్తుంది. శరీరం చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది.

iDreampost.Com

క్యాలరీలు బర్న్ అవుతాయట. కండరాల పటుత్వానికి తోడ్పడుతుంది

iDreampost.Com

ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే..నిపుణుల సలహాతో ఈ వ్యాయామం చేయడం మంచిది

iDreampost.Com