సింక్ ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టే పౌడర్! ధర 180/-

చాలా మంది తమ ఇళ్లలో కిచెన్ సింక్ సమస్యలు, బాత్రూంలో తల వెంట్రుకలు అడ్డుపడడం వంటి సమస్యలు ఎదుర్కుంటారు.  

కొన్నిసార్లు వాష్ బేసిన్ నీటితో నిండిపోయి అసహ్యంగా మారుతుంది. క్లీన్ చేయాలంటే చిరాకు వేస్తుంది. దుర్వాసన కూడా వస్తుంది.

వాటర్ తో సింకు నిండిపోవడం.. నీరు వెళ్లే ఆ సింక్ పైప్ బ్లాక్ అవ్వడం జరుగుతుంది.

సింక్ పైప్ లోపల బ్లాక్స్ లా ఏర్పడడం వల్ల నీరు అనేది వెళ్ళదు. దీని వల్ల సింకు నిండిపోయి అసహ్యంగా తయారవుతుంది. ఎంత ప్రయత్నించినా నీళ్లు వెళ్లవు.

బ్రష్, ఫేస్ వాష్, హ్యాండ్ వాష్ చేసుకునే సింకులు కూడా కొన్నిసార్లు బ్లాక్ అవుతాయి.

బాత్రూంలో నీళ్లు వెళ్లే జాలిలో వెంట్రుకలు, ఇతర చెత్త వంటివి పేరుకుపోవడం వల్ల బ్లాక్ అవుతుంది. దీని వల్ల స్నానం చేసిన నీళ్లు జాలీ లోంచి వెళ్లవు.

ఈ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం.. అదే హార్పిక్ డ్రైన్ ఎక్స్ పర్ట్ డ్రైన్ క్లీనర్ పౌడర్. ఈ పౌడర్ ని సింకు హోల్ లో వేస్తే సింకులో అడ్డుపడ్డవి, సింక్ పైపులో ఉన్న బ్లాక్స్ ఇట్టే కరిగిపోతాయి.

అలానే బాత్రూం హోల్ లో ఉన్న జాలిలో ఈ పౌడర్ వేస్తే వెంట్రుకలు కరిగిపోతాయి. సమస్య ఉన్న చోట ఈ పౌడర్ ని వేసి 30 నిమిషాలు ఉంచితే చాలు చెత్తంతా కరిగిపోతుంది.

ఈ పౌడర్ ఆన్ లైన్ లో రూ.180కే లభిస్తుంది. ఈ పౌడర్ లానే మరొక పౌడర్ ఉంది. ఇది రూ. 170కే లభిస్తుంది.

పిడిలైట్ డీ-క్లాగ్ డ్రైన్ క్లీనర్ పౌడర్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి