Tooltip

ఎండల్లో బాడీని కూల్ గా ఉంచే ఔషధం! డాక్టర్స్ కూడా ఫాలో అవుతారు!

Tooltip

ఎండాకాలం వచ్చిందంటే వేసవి తాపాన్ని తట్టుకోవడానికి శీతల పానియాల వెంట పడతారు.

Tooltip

సబ్జా గింజలతో వేసవి తాపాన్ని పోగొట్టుకోవచ్చు.

Tooltip

ఒకప్పుడు వేడి చేస్తే సబ్జా గింజలను నానబెట్టుకొని చక్కెర వేసుకొని తాగేవారు.

Tooltip

సబ్జా గింజలు చలువు మాత్రమే కాదు.. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

Tooltip

ఈ గింజల్లో ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి.. ఇది కొవ్వును కరిగిస్తాయి.

Tooltip

నిమ్మకాయ షర్బత్ లో సబ్జా గింజలు వేసుకొని కలిపి తాగితే వేడి పోతుంది.

Tooltip

వెచ్చటి పాలలో నానబెట్టిన సబ్జా గింజలను కలిపి తాగితే శరీరానికి శక్తినిస్తుంది.

Tooltip

సబ్జా గింజలు కడుపు మంటలను తగ్గిస్తాయి.

Tooltip

ఇందులో ఇనుము, విటమిన్ కె, మాంసకృతులు మెండుగా ఉన్నాయి.

Tooltip

ఇది జుట్టు ఆరోగ్యంగా, ధృడంగ పెరగడానికి దోహదపడతాయి.

Tooltip

తరుచూ ఈ గింజలు నానబెట్టుకొని తాగిగే..  జీర్ణ సమస్యలు, ఎసిడిటి సమస్యలు తగ్గిపోతాయి

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం