చలికాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే.. ఈ ఆహార పదార్థాలను తప్పక తీసుకోండి!

చలికాలం

వచ్చిందంటే చాలామంది జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతుఉంటారు.

మనలో

రోగ నిరోధక శక్తి ఉన్నట్లైతే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

శీతాకాలంలో

కొన్ని రకాల దుంపలును తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

క్యారెట్లు

విటమిన్ ఏ, సి ఐరన్, క్యాల్షియం, పొటాషియం పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఈ క్యారెట్స్

ఇన్ఫెక్షన్ల బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మెరిసేలా కూడా చేస్తాయి..

చిలకడదుంపలలో

విటమిన్ సి, బి6 పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కూడా బీటా కెరటం విటమిన్ ఈ సి, బి6 పొటాషియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

ఇందులో

విటమిన్ ఏ వంటివి కంటి చూపును మెరుగుపరుస్తాయి. దీనిలోని పోషకాలు రోగినిరోధక వ్యవస్థకు కీలకమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడతాయి.

బీట్రూట్ లో

నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువ సమయం పాటు శక్తినిస్తాయి. ఈ దుంపలో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది.

బీట్రూట్

యొక్క రసం చక్కని డీటాక్స్ ల పనిచేస్తుంది. కడుపులోని ఆమ్లాలను క్రమబద్ధీకరించి హ్యాపీగా సాగిలా చేస్తుంది.

ముల్లంగిలో

పొటాషియం, ఫైబర్, జింక్, మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం, ఐరన్ మాంగనీస్, విటమిన్ ఏ, బి, సి ఈ కే విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.

ముల్లంగిలో

యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగిన ముల్లంగి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు జలుబు, దగ్గు, నోటి సమస్యలు.. ఉదరం, మూత్రపిండాలు, డయాబెటిస్ సమస్యల నుంచి క్యాన్సర్ వరకు అనేక సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.