Tooltip
పొట్ల కాయపై చిన్న చూపా? ఒక్కో ముక్క ప్రాణాలు నిలబెట్టే మెడిసిన్!
Thick Brush Stroke
మన ఆరోగ్యంగా ఉండేందుకు కూరగాయలు ఆహారంలో తీసుకోవడం ముఖ్యం
Thick Brush Stroke
అనేక రకాల కూరగాయలు ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Thick Brush Stroke
అలా మన ఆరోగ్యాన్ని కాపాడే కూరగాయాల్లో పొట్లకాయ ఒకటి.
Thick Brush Stroke
ఇది చూడటానికి పాముల భయపెట్టినా..దీని ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి.
Thick Brush Stroke
పొట్లకాయలో యాంటీ బయోటిక్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
Thick Brush Stroke
మీ డైట్ లో పొట్లకాయ ఉంటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
Thick Brush Stroke
శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడే వారికి ఇది దివ్యౌషధం.
Thick Brush Stroke
పొట్లకాయలోని పోషకాలు శ్వాసకోశ సమస్యలకు తగ్గించడంలో సాయపడతాయి.
Thick Brush Stroke
పొట్లకాయలోని కాల్షియం దంతాలను, ఎముకలను బలంగా ఉంచేలా చేస్తాయి.
Thick Brush Stroke
జ్వరం తగ్గడానికి పొట్లకాయ తినమని వైద్యులు సూచిస్తుంటారు.
Thick Brush Stroke
మనం డీహైడ్రేషన్ కి గురికాకుండా పొట్లకాయ ఉపయోగపడుతుంది.
Thick Brush Stroke
కిడ్నీల పనితీరును మెరుగు పర్చడంలో పొట్లకాయం ఎంతో మేలు చేస్తోంది.
Thick Brush Stroke
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం