Tooltip

క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి నుండి తప్పించే ఫ్రూట్.. ఇంట్లోనే పెంచుకోవచ్చు

Off-white Banner

పట్టు పురుగులకు ప్రధాన ఆహారం ఏంటో తెలుసా.. మల్బరీ ఆకులు

Off-white Banner

ఆకులు గురించి తెలుసు.. కానీ ఆ చెట్టుకు కాసే చిన్నచిన్న ఫ్రూట్స్ గురించి ఎరుకేనా..?

Off-white Banner

గుత్తులు గుత్తులుగా కాస్తూ.. మూడు వర్ణాలతో కనువిందు చేస్తుంటాయి.

Off-white Banner

రుచిలో కూడా అద్బుతహ అనకుండా ఉండలేరు

Off-white Banner

వీటిని మోరస్, రేషం పండ్లు, బొంత పండ్లు అని కూడా పిలుస్తుంటారు.

Off-white Banner

గతంలో అటవీ ప్రాంతంలో దొరికేవి. కానీ వీటిని నివాసాల్లో కూడా ఈ చెట్లను పెంచుతున్నారు.

Off-white Banner

వీటిలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

Off-white Banner

మల్బరీ రక్తపోటును తగ్గించడంతో సాయ పడుతోంది.

Off-white Banner

కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. గుండె ఆరోగ్యానికి మెరుగు పరుస్తాయి మల్బరీ ఫ్రూట్స్

Off-white Banner

కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి ఇందులో.

Off-white Banner

క్యాన్సర్ నివారిణిగా కూడా పనిచేస్తుంది.

Off-white Banner

రెటీనా సమస్యను తగ్గించే గుణం మల్బరీ పళ్లకు ఉందట

Off-white Banner

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

Off-white Banner

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం